భూమి పైనా పెట్టిన డబ్బులు అది మీకు సంపాదించి తెచ్చి పెడుతోంది రానున్న రోజుల్లో.
కానీ ఈ కాలంలో అప్పులు ఇచ్చిన వారు మాత్రం బాధలు పడుతున్నారు అవి తిరిగి రాక .
ఇంకా మీ నిర్ణయం భూమి మీద ఇన్వెస్ట్ చేయండి మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆలోచిస్తూ ఉండండి
కానీ అప్పులు ఇవ్వక పోవడం మంచిది