మీ జీవితం మీ కుటుంబాల జీవితం మీరూ నిర్ణయం తీసూకుంటారు, అది మీ ఇష్టం, కానీ మీ జీవితం మీ కుటుంబాల జీవితాలు ఎల్లవెలలా సంతోషం గా ఉండే విధంగా నేను ఆశ పడుతున్నను. కనీసం 150 గజాలు తీసుకుని ఉంచి,దాని వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండండి. సమయం వచ్చినప్పుడు దాని వీలువా తెలుస్తుంది.